జిల్లాలో ఫస్ట్ ఏటీసీ..! – రేపే ప్రారంభానికి ముహుర్తం – ప్రారంభించనున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఐటీఐ కాలేజీల స్థానంలో వికారాబాద్ జిల్లాలో మొట్ట మొదటిగా అందుబాటులోకి తెచ్చిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారయ్యింది. తాండూరులోని ఏటీసీ సెంటర్‌ను రేపు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్రం ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ రోడ్డు మార్గం డబుల్ బెడ్ రూం ఇండ్ల సమీపంలోని కొత్తగా నిర్మించిన కేంద్రాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి … Continue reading జిల్లాలో ఫస్ట్ ఏటీసీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed