సల్లంగా చూడూ దుర్గామాత..!

సల్లంగా చూడూ దుర్గామాత..! – అమ్మవారిని దర్శించుకున్న విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్దలతో జరుగుతున్నాయి. పట్టణంలో వివిధ ప్రాంతాల్లోని మండపాల్లో ప్రతిష్టించిన అమ్మవారిని పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తాండూరు పట్టణం బసవణ్ణ కట్ట వద్ద ప్రతిష్టించిన దుర్గామాతను తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్, కూతురు ప్రశాంతి, అల్లుడు సురేష్ నాయక్ లతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపం … Continue reading సల్లంగా చూడూ దుర్గామాత..!