బీసీ రిజర్వేషన్లు ఖరారు..!

బీసీ రిజర్వేషన్లు ఖరారు..! – జీవో జారి చేసిన ప్రభుత్వం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పల్లె, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు భారీగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జి.ఓ నెం.9 విడుదల చేసింది. ఇప్పటికే అసెంబ్లీలో ఈ బిల్లకు ఆమోదం పొందింది. తాజాగా శుక్రవారం ఆర్టికల్స్ 40, 243D, 243Tతో పాటు డైరెక్టివ్ ప్రిన్సిపిల్స్ ప్రకారం ఈ … Continue reading బీసీ రిజర్వేషన్లు ఖరారు..!