నైపుణ్య వేదికలు ఏటీసీలు..!

నైపుణ్య వేదికలు ఏటీసీలు..! – సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – తాండూరులో ఏటీసీ కేంద్రం ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : యువతకు సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యాలను అందించే వేధికలుగా ఏటీసీ (అడ్వాన్స్డ్ టెక్నాలజీ) కేంద్రాలు నిలుస్తాయని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద అందుబాటులోకి వచ్చిన ఏటీసీ కేంద్రాన్ని ఎమ్మెల్యే మనోహర్ … Continue reading నైపుణ్య వేదికలు ఏటీసీలు..!