తాండూరులో మద్యం దుకాణాలకు టెండర్ల ఆహ్వానం

తాండూరులో మద్యం దుకాణాలకు టెండర్ల ఆహ్వానం – కేటగిరీల వారిగా దుకాణాల కేటాయింపు నిర్ణయం – దరఖాస్తు దారులు పాటించాల్సిన నిబంధనలు ఇవే – కేటాయింపు పద్దతి, దుకాణాల గడువు వివరాలు ఇలా తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో మద్యం దుకాణాలకు దరకాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ ఇంచార్జ్ సీఐ ఆదిశేషిరెడ్డి తెలిపారు. తాండూరు డివిజన్‌ పరిధిలో దుకాణాల కేటాయింపు, దరఖాస్తుల దారుల నిబంధనలను శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తాండూరు ఎక్సైజ్ శాఖ … Continue reading తాండూరులో మద్యం దుకాణాలకు టెండర్ల ఆహ్వానం