తాండూరు విద్యార్థికి గ్రూప్-1 జాబ్

తాండూరు విద్యార్థికి గ్రూప్-1 జాబ్ – ఎంపీడీఓగా ఉద్యోగం పొందిన కురువ క్రాంతి – సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ప్రతం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన విద్యార్థి కురువ క్రాంతి గ్రూప్ -1 జాబ్ పొందాడు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంపీడీఓ అధికారిగా నియామకపత్రం అందుకున్నారు. తాండూరులోని ప్రముఖ న్యాయవాది కురువ గోపాల్, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కురువ బాలమణిల కుమారుడు కురువ క్రాంతి … Continue reading తాండూరు విద్యార్థికి గ్రూప్-1 జాబ్