42శాతం రిజర్వేషన్లు పచ్చి మోసం..!

42శాతం రిజర్వేషన్లు పచ్చి మోసం..! – ఓ చేత్తో ఇచ్చి.. మరో చేత్తో అడ్డుకునే కుట్ర – ఇచ్చిన హామిలను అమలులో విఫలం – కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం తప్పదు – ఇంటింటికి కాంగ్రెస్ బాకీల ఉద్యమంకు శ్రీకారం – బీసీ కమీషన్ మాజీ సభ్యులు నూలి శుభప్రద్ పటేల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం చేసేందుకు యత్నిస్తోందని రాష్ట్ర బీసీ కమీషన్ మాజీ సభ్యులు, … Continue reading 42శాతం రిజర్వేషన్లు పచ్చి మోసం..!