రేపు సాయిపూర్‌లో బతుకమ్మ సంబరాలు
రేపు సాయిపూర్‌లో బతుకమ్మ సంబరాలు – హాజరు కానున్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి – మున్సిపల్ మాజీ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరు పట్టణంలోని సాయిపూర్ 9వ వార్డ్ లో సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు తెలిపారు. రేపు మంగళవారం సాయిపూర్‌లోని తాత గుడి ఆవరణలో సాయంత్రం 4 గంటలకు ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు … Continue reading రేపు సాయిపూర్‌లో బతుకమ్మ సంబరాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed