గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుందాం – రక్తపోటు నియంత్రణకు అవగాహన పెంచుకోవాలి. – తాండూరు ఐఎంఏ అధ్యక్షులు డా. జయప్రసాద్ – ప్రపంచ హృదయ దినోత్సవం సందర్బంగా రన్ ఫర్ హెల్తీ హార్ట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆహారపు అలవాట్లపై అవగాహన పెంచుకుని గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుందామని ఇండియన్ మెడికల్ అసోసియె షన్(ఐఎంఏ) తాండూరు అధ్యక్షులు, సాయితరుణ్ అసుపత్రి వ్యవస్థాపకులు డా. జయప్రసాద్ అన్నారు. సోమవారం ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా తాండూరు లయన్స్ క్లబ్, పతంజలీ … Continue reading గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed