అమల్లోకి ఎన్నికల కోడ్..!

అమల్లోకి ఎన్నికల కోడ్..! – అంతకుమించి డబ్బులుంటే సీజ్ – అభివృద్ధి పనులపై ఆంక్షలు – మరిన్ని ఎన్నికల నిబంధనలు ఇవే హైదరాబాద్‌, దర్శిని ప్రతనిధి : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. సోమవారం ఉదయం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో భాగంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదిని తెలిపారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి … Continue reading అమల్లోకి ఎన్నికల కోడ్..!