బల్దియాలో బతుకమ్మ జోష్..!

బల్దియాలో బతుకమ్మ జోష్..! – కార్యాలయంలో ఘనంగా వేడుకలు – పాల్గొన్న కమీషనర్ యాదగిరి, అధికారులు – ఆడిపాడిన ఆర్పీలు, ఉద్యోగులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకల జోష్ నిండుకుంది. సోమవారం మున్సిపల్ కమీషనర్ యాదగిరి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో బతుకమ్మను అందమైన పూలతో పేర్చి అలంకరించారు. మున్సిపల్ కమీషనర్ యాదగిరి బతుకమ్మను భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, మహిళ ఉద్యోగులు … Continue reading బల్దియాలో బతుకమ్మ జోష్..!