బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో…!

బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో…! – కందనెల్లిలో వైభవంగా బతుకమ్మ – ఆటపాటలతో మహిళలు యువతుల ఉత్సాహం పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ మండలం కందనెల్లిలో సోమవారం సాయంత్రం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ రకాల పుల్లతో మహిళలు బతుకమ్మను తయారుచేశారు. యువతులు మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. భవాని మాత మండపం వద్ద సామూహిక బతుకమ్మ ఆడారు. గ్రామ పురవీధుల గుండా వెళ్లి ఊరి శివారులోని వాగులో బతుకమ్మలను … Continue reading బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో…!