సల్లంగా చూడమ్మా.. దుర్గమ్మా..!

సల్లంగా చూడమ్మా.. దుర్గమ్మా..! – దుర్గామాత సేవలో బంటు మల్లప్ప – సాయిపూర్లో ప్రత్యేక పూజలు, అన్నదానం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : సల్లంగా చూడూ దుర్గమ్మా అంటూ తాండూరు పట్టణం సాయిపూర్ కు చెందిన కాంగ్రెస్ సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప అమ్మవారిని వేడుకున్నారు. మంగళవారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సాయిపూర్ లో ప్రతిష్టించిన దుర్గామాతను బంటు మల్లప్ప కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మండపంలో కొలువు దీరిన అమ్మవారికి వేదపండితుల మంత్రోచ్చరణల మద్య పూజలు … Continue reading సల్లంగా చూడమ్మా.. దుర్గమ్మా..!