పులకించిన సాయిపూర్..!

పులకించిన సాయిపూర్..! – పట్లోళ్ల ఆధ్వర్యంలో సంబరాలు అదరహో – బతుకమ్మ ఆడిన దీపా నర్సింలు, మహిళలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పూల పండగ అంటే ఇదేనే అనేలా తాండూరు పట్టణం సాయిపూర్ పులకించిపోయింది. మంగళవారం సాయిపూర్లోని 9వ వార్డులో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రి, బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తాతగుడి సమీపంలో నిర్వహించిన … Continue reading పులకించిన సాయిపూర్..!