‘మాజీ’ల భేటీ.. పోలిటికల్ మజా..!

‘మాజీ’ల భేటీ.. పోలిటికల్ మజా..! – నారాయణరావుతో పైలెట్ మంతనాలు – చర్చనీయాంశంమైన పరిణామాలు – మహారాజుల మద్దతు ఎటువైపో అనేదానిపై ఆసక్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల భేటీ.. పోలిటికల్ మజా అంటే రుచిచూపిస్తోంది. ఒకరు కాంగ్రెస్, మరోకరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఒక్క చోట కనిపించడం రాజకీవర్గాలలో చర్చకు దారితీసింది. వారిద్దరిలో ఒకరు నారాయణ రావు, మరొకరు పైలెట్ రోహిత్ … Continue reading ‘మాజీ’ల భేటీ.. పోలిటికల్ మజా..!