కదులుతున్న రైలు ఎక్కబోయి…!

కదులుతున్న రైలు ఎక్కబోయి…! – ప్రమాదంలో హెడ్‌ కానిస్టేబుల్‌కు గాయాలు – తాండూరు రైల్వ స్టేషన్ పరిధిలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ హెడ్‌ కానిస్టేబుల్ అదుపుతప్పి రైలుకింద పడి గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన బుధవారం తాండూరు రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బెంగులూరుకు చెందిన మారుతి హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తాండూరులో బెంగులూరు వెళ్లేందుకు వచ్చారు. అప్పటికే యశ్వంత్ … Continue reading కదులుతున్న రైలు ఎక్కబోయి…!