చికిత్స పొందుతూ కన్నుమూశాడు..!

చికిత్స పొందుతూ కన్నుమూశాడు..! – రైల్వే ప్రమాదంలో గాయపడిన ఏఎస్ఐ మృతి తాండూరు, దర్శిని ప్రతినిధి : కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదానికి గురైన రైల్వే ఏఎస్ఐ చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు. మంగళవారం రాత్రి తాండూరు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కబోయి ఏఎస్ఐ మారుతి(49) ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కర్ణాటక రాష్ట్రం చించొల్లి తాలూకా మర్పల్లికి చెందిన మారుతి కల్బుర్గి జిల్లా జేడిహల్లి పోలీస్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి తాండూరు నుంచి … Continue reading చికిత్స పొందుతూ కన్నుమూశాడు..!