రేపటి దసరాకు ముస్తాబు..! – ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు – హాజరు కానున్న చీఫ్ విప్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే – హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో దసరా ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు చేయడం జరిగిందని హిందూ ఉత్సవ కేంద్ర సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తెలిపారు. ప్రతి యేడాది మాదిరిగానే పాత తాండూరులోని బోనమ్మ దేవాలయం వద్ద ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. దసరా … Continue reading రేపటి దసరాకు ముస్తాబు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed