శక్తి స్వరూపం.. శమి వృక్షం..!

శక్తి స్వరూపం.. శమి వృక్షం..! – దేవాలయాల్లో జమ్మి చెట్టు శుభకరం – మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : శమి వృక్షం.. శక్తి స్వరూపమే అని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. బుధవారం శరన్నవరాత్రుల సందర్భంగా తాండూరు పట్టణంలోని కాళికాదేవి దేవాలయం, రాఘవేంద్ర స్వామి దేవాలయం, అంతారం మార్గంలోని దేవాలయాలతో పాటు పలు దేవాలయాల్లో జమ్మి చెట్టును నాటారు. వేదపండితుల మంత్రోచ్చరణల మద్య … Continue reading శక్తి స్వరూపం.. శమి వృక్షం..!