మహిషాసుర మర్దినీ.. మమ్మేలూ తల్లీ..!

మహిషాసుర మర్దినీ.. మమ్మేలూ తల్లీ..! – ప్రత్యేక అలంకరణలో వాసవీ మాత దర్శనం – నగరేశ్వర దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిషాసుర మర్దినీ.. మమ్మేలూ తల్లీ.. అంటూ తాండూరు పట్టణం నగరేశ్వర దేవాలయంలో వెలసిన వాసవీ కన్యకాపరమేశ్వరీ మాతను భక్తులు వేడుకున్నారు. దేవాలయంలో ఆర్యవైశ్య, వాసవీ మహిళ సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్దలతో జరుగుతున్నాయి. బుధవారం 10వ రోజు వాసవీ మాతను మహిషాసుర మర్దినీగా అలంకరణ చేశారు. … Continue reading మహిషాసుర మర్దినీ.. మమ్మేలూ తల్లీ..!