రేవంత్ రెడ్డిని కలిసిన బంటు వేణుగోపాల్

రేవంత్ రెడ్డిని కలిసిన బంటు వేణుగోపాల్ – సీఎంకు దసరా శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాండూరు పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ కలిశారు. శుక్రవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కోడంగల్ కు వచ్చిన విషయం తెలుసుకున్న తాండూరు నేతలు భారీగా తరలివెళ్లారు. వారితో పాటు బంటు వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ … Continue reading రేవంత్ రెడ్డిని కలిసిన బంటు వేణుగోపాల్