దసరా.. రభస..!

దసరా.. రభస..! – వేదికపై అవమానిస్తారా..? – ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అసహనం – చీఫ్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సమక్షంలో గలాట తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో జరిగిన దసరా వేడుకల్లో మళ్లీ రభస చోటు చోటు చేసుకుంది. పట్టణంలోని బోనమ్మ దేవాలయం వద్ద జరిగిన విజయదశమి వేడుకల్లో తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అసహనం వ్యక్తం చేశారు. ప్రతి యేడాది హిందూ ఉత్సవ సమితి … Continue reading దసరా.. రభస..!