టెంట్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదం

టెంట్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదం – మరో రెండు షాపులకు వ్యాపించిన మంటలు – మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది – తాండూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని టెంట్ హౌస్‌లో అగ్రి ప్రమాదం జరిగింది. టెంట్‌ హౌస్‌ నుంచి చెలరేగిన మంటలు మరో రెండు షాపులకు వ్యాపించాయి. ఈ సంఘటన శనివారం పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. … Continue reading టెంట్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదం