బీజేపీ నేతలపై అక్రమ కేసులు దుర్మార్గం

బీజేపీ నేతలపై అక్రమ కేసులు దుర్మార్గం – సంగెంకలాన్ ఘటనపై బీజేపీ నాయకుల అసంతృప్తి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని ఆ పార్టీ నేతలు అన్నారు. తాండూరు మండగం సంగెం కలాన్ గ్రామంలో జరిగిన ఇరువర్గాల ఘర్షణ ఘటనపై ఆదివారం కరణ్ కోట్ పోలీస్టేషన్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, ఓబీసీ మోర్చ జిల్లా … Continue reading బీజేపీ నేతలపై అక్రమ కేసులు దుర్మార్గం