వృత్తికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలి
వృత్తికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలి – మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ – గ్రూప్-1 ఉద్యోగులకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : కొత్తగా ఉద్యోగంలో చేరిన ఆర్యవైశ్య ముద్దు బిడ్డలు వృత్తికి, సమాజానికి వన్నె తెచ్చే విధంగా పేరుతీసుకరావాలని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో గ్రూప్-1లో ఉద్యోగాలు సాధించిన వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో … Continue reading వృత్తికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed