ప్రాణం తీసిన ఈత సరదా..! – చెరువు ఉదృతికి యువకుడి మృతి – ముకుందాపూర్ తాండాలో విషాధం యాలాల, దర్శిని ప్రతినిధి : స్నేహితులతో కలిసి సరదాగా ఈతకోసం వెళ్లిన ఓ యువకుడు ప్రాణాలను కోల్పోయాడు. ఈ సంఘటన ఆదివారం యాలాల మండలం ముకుందాపూర్ తండాలో చోటుచేసుకుంది. బాధిత కుటుంభ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండా కు చెందిన సునీల్ కుమార్(17) ఆదివారం తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని ముద్దాయి చెరువులో ఈతకు వెళ్లాడు. … Continue reading ప్రాణం తీసిన ఈత సరదా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed