ఎస్‌ఐ విఠల్ రెడ్డి గ్రేట్..!

ఎస్‌ఐ విఠల్ రెడ్డి గ్రేట్..! – విధిలో చాటుకున్న మానవత్వం – వాగులో నుంచి మృతదేహం వెలికితీత తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి విధుల్లో మానవత్వం చాటుకుని గ్రేట్ అనిపించుకున్నారు. వాగులో గల్లంతు అయిన వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసి ధీరత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. యాలాల మండలంలోని విశ్వనాథ్‌ పూర్ గ్రామ సమీపంలోని కాక్రవేణిలో ఆదివారం ఓ యువకుడు గల్లంతు అయ్యాడు. మృతదేహాం కోసం గాలించినా ఫలితం … Continue reading ఎస్‌ఐ విఠల్ రెడ్డి గ్రేట్..!