కబ్జాలను తొలగించండి.. సారూ..! – మాంసం దుకాణాలతో ఇబ్బందులు – వీధి కుక్కలు, వాహానాల పార్కింగ్ వల్ల భయాందోళన – ఫిర్యాదును పట్టించుకోవడం లేదంటూ స్థానికుల ఆవేధన తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు పక్కన చేసుకున్న కబ్జాలను తొలగించడం సారూ.. అంటూ తాండూరు పట్టణం శివాజీ చౌరస్తా ప్రాంత ప్రజలు కోరుతున్నారు. శివాజీ చౌరస్తా నుంచి మల్ రెడ్డిపల్లి వెళ్లే మార్గంలో మాంసం దుకాణాల కబ్జాల వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఈ … Continue reading కబ్జాలను తొలగించండి.. సారూ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed