ఇవేం.. బైరాగీ రాజకీయాలు..! – దాడి ఘటనపై చట్ట పరంగానే చర్యలు – రాద్దాంతపు రాజకీయాలు మానుకోండి – సంగెంకలాన్ మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ – బాధితులతో కలిసి విమర్శల ఖండన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం సంగెంకలాన్ ఘర్షణలో బీజేపీ నాయకులు బైరాగీ రాజకీయాలు చేస్తున్నారని ఆ గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ యువ నాయకులు మేఘనాథ్ గౌడ్ విమర్శించారు. సోమవారం సంగెంకలాన్ దాడిలో గాయపడిన బాధితులు ఎరుకల సంతోష్, … Continue reading ఇవేం.. బైరాగీ రాజకీయాలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed