చికిత్స పొందుతూ సీసీఐ కాంట్రాక్టు కార్మికుడి మృతి

చికిత్స పొందుతూ సీసీఐ కాంట్రాక్టు కార్మికుడి మృతి – ఫ్యాక్టరీ వద్ద మృతదేహంతో కార్మికుల ఆందోళన – మద్దతు తెలిపిన కాంగ్రెస్ నాయకులు – ఉద్యోగం, ప్రమాద చెల్లింపు హామితో దర్నా విరమణ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం కరణ్ కోట్లోని సీసీఐ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కర్మాగారం ప్రతినిధుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని మృతదేహంతో ఫ్యాక్టరీ గేటు ముందు ఆందో ళనకు … Continue reading చికిత్స పొందుతూ సీసీఐ కాంట్రాక్టు కార్మికుడి మృతి