బాబోయ్.. ఇవేం.. గుంతలు..!

బాబోయ్.. ఇవేం.. గుంతలు..! – పట్టణ రోడ్లపై భారీగా గోతులు – కళ్లున్నా.. కబోదుల్లా అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బాబోయ్.. ఇవేం గుంతలూ అంటూ వాహనారులు బెంబేలెత్తుతున్నారు. తాండూరు పట్టణంలోని రోడ్ల దుస్తితిపై పట్టణ వాసులు, వాహనదారులు విసుగెత్తిపోతున్నారు. పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. సరిగ్గా చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఏర్పడిన గుంత భయంకరంగా మారింది. దానికి కొద్ది దూరంలోనే మరో గుంత ఏర్పడింది. సీసీ రోడ్డుపై ఏర్పడిన … Continue reading బాబోయ్.. ఇవేం.. గుంతలు..!