బీఆర్ఎస్ పార్టీకి షాక్…! – కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు – 200ల మంది కార్యకర్తలతో నేతల చేరిక – ఆహ్వానించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. తాండూరు మండలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో హస్తం గూటిలోకి వచ్చారు. మండలంలోని చెన్ … Continue reading బీఆర్ఎస్ పార్టీకి షాక్…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed