శభాష్.. ఆదిత్య వర్దన్..!

శభాష్.. ఆదిత్య వర్దన్..! – నీట్ ర్యాంకర్‌కు మనోహరన్న అభినందన – సన్మానించిన తాండూరు ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : నీట్‌లో ఉత్తమ ర్యాంక్ సాధించిన ఆదిత్య వర్దన్‌ను శభాష్ అంటూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభినందించారు. ప్రభుత్వ గురుకులాల్లో చదివి ఎంబీబీఎస్ సీట్ సాధించడం గొప్ప విషయమని కితాబిచ్చారు. యాలాల మండలం బందమీది పల్లి గ్రామానికి చెందిన బషీరాబాద్ సాక్షి విలేకరి నర్సిములు, పద్మ దంపతుల కొడుకు ఆదిత్య వర్ధన్ ఈ మధ్యే … Continue reading శభాష్.. ఆదిత్య వర్దన్..!