ఆర్టీసీలో జాబ్‌లకు నేటి నుంచే దరఖాస్తులు…!

ఆర్టీసీలో జాబ్‌లకు నేటి నుంచే దరఖాస్తులు…! – శ్రామిక్, డ్రైవర్ల పోస్టులకు అప్లికేషన్ల స్వీకరణ – అర్హతలు, దరఖాస్తుల విధానం తెలుసుకోండి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్‌ పోస్టుల భర్తి కోసం చేపట్టే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటినుంచి మొదలు కానుంది. . ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నేటి నుంచి 28 వరకు దరఖాస్తు … Continue reading ఆర్టీసీలో జాబ్‌లకు నేటి నుంచే దరఖాస్తులు…!