తేలని బీసీ రిజర్వేషన్ బిల్లు..!

తేలని బీసీ రిజర్వేషన్ బిల్లు..! – విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు – వాయిదాకు కారణం ఇదే.. హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ బిల్లు రేపటికి వాయిదా పడింది. ఉదయం నుంచి హైకోర్టు తీర్పుపై అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. మధ్యాహ్నం తరువాత బిల్లును వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 9 జారీ చేసిన విషయం తెలిసిందే. … Continue reading తేలని బీసీ రిజర్వేషన్ బిల్లు..!