రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలి
రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలి – పోలీసులకు ముస్లిం వెల్ఫేర్ ఫిర్యాదు – అసలేం జరిగిందంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : హైదరాబాద్ గోశామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్ లో సీఐ సంతోష్ కుమార్ కు ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోశామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రవక్త హజ్రత్ మహమ్మద్ పై ద్వేషపూరితంగా అనుచిత వాఖ్యలు చేశారని … Continue reading రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed