టపాసుల దుకాణాలపై నిషేధం..!

టపాసుల దుకాణాలపై నిషేధం..! – జనావాసాల మద్య ఏర్పాటు చేస్తే చర్యలు – తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో టపాసుల దుకాణాలపై నిషేధ ఆంక్షలు విధించడం జరుగుతుందని మున్సిపల్ కమీషనర్ యాదగిరి తెలిపారు. బుధవారం మున్సిపల్ కమీషనర్ యాదగిరి పట్టణంలోని బాణా సంచా దుకాణాల వ్యాపారులతో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ వచ్చే దీపావళీ పండగ సందర్భంగా ఏర్పాటు చేసుకునే టపాసుల దుకాణాల ఏర్పాటులో … Continue reading టపాసుల దుకాణాలపై నిషేధం..!