బీసీ రిజర్వేషన్లపై స్టే..!

బీసీ రిజర్వేషన్లపై స్టే..! – తాత్కాళికంగా నిలిపివేత – ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. జీవో అమలును … Continue reading బీసీ రిజర్వేషన్లపై స్టే..!