గడప గడపకు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’..!

గడప గడపకు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’..! – సర్కారు అబద్దాలు, మోసాలపై బ్రహ్మస్త్రం – ప్రజలను చైతన్య పర్చడమే బీఆర్ఎస్ ధ్యేయం – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : అబద్దపు హామీలు, అధికారం కోసం చేసిన మోసాలను ప్రజలకు తెలిపేందుకు కాంగ్రెస్ బాకీ కార్డును బ్రహ్మస్త్రంగా మార్చుకోవాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో … Continue reading గడప గడపకు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’..!