జేబీ హాస్పిటల్‌లో న్యూరో క్యాంపు..!
జేబీ హాస్పిటల్‌లో న్యూరో క్యాంపు..! – స్పెషలిస్ట్ డా.సౌమ్యరెడ్డితో వైద్య సేవలు – వెన్నెముక, మెదడు సమస్యలపై వైద్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని జేబీ హస్పిటల్‌లో స్పెషల్ న్యూరో క్యాంపు నిర్వహిస్తున్నట్లు హస్పిటల్ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం(ఈరోజు) మధ్యాహ్నం 12-30గంటల నుంచి 3-30గంటల వరకు న్యూరో సమస్యలపై వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. హైదరాబాద్‌లోని రెనోవా నీలిమ హాస్పిటల్‌కు చెందిన న్యూరో స్పెషలిస్ట్ డా. ఏ. సౌమ్యరెడ్డి వైద్య సేవలు అందిస్తారని … Continue reading జేబీ హాస్పిటల్‌లో న్యూరో క్యాంపు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed