బీసీలపై బీఆర్ఎస్, బీజేపీలకు చిత్తశుద్ది లేదు
బీసీలపై బీఆర్ఎస్, బీజేపీలకు చిత్తశుద్ది లేదు – వారి రహస్య బంధంతోనే రిజర్వేషన్లకు అటంకాలు – కాంగ్రెస్ పార్టీతోనే బీసీ వర్గాలకు న్యాయం – బషీరాబాద్‌లో హస్తం జెండా ఎగరడం ఖాయం – కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ మహరాజ్ బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : బీసీలకు రిజర్వేషన్ల అమలులో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చిత్తశుద్దిలేదని అర్థమై పోయిందని తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నాయకులు వెంకటేష్ మహరాజ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ … Continue reading బీసీలపై బీఆర్ఎస్, బీజేపీలకు చిత్తశుద్ది లేదు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed