సర్కారు వైద్యానికి గులాం..!

సర్కారు వైద్యానికి గులాం..! – పైసా ఖర్చులేకుండా ఆపరేషన్లు – ప్రభుత్వ దవాఖాన సేవలపై సంతృప్తి – ఆసుపత్రి సూపరిండెంట్ కు ధన్యవాదాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్య సేవలకు పేదలు గులాం అవుతున్నారు. ఒకప్పుడు నేను రాను బిడ్డ.. సర్కారు దవాఖానకు అనే పాటను పోదాం పావే బిడ్డా సర్కారు దవాఖానకు అనే తిరిగి పాడుకునే పాటలోని భరోసాను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిజం … Continue reading సర్కారు వైద్యానికి గులాం..!