బీసీ రిజర్వేషన్ల కోసం ఏకం అవ్వాలి

బీసీ రిజర్వేషన్ల కోసం ఏకం అవ్వాలి – కాంగ్రెస్ న్యాయపోరాటానికి మద్దతు ఇద్దాం – తాండూరు న్యాయవాది కె.గోపాల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం అందరు ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని తాండూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది కె.గోపాల్ అన్నారు. శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ 42శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు స్టే విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్లకు అడ్డంకులు రావడం విచారకమన్నారు. బీసీ రిజర్వేషన్లకు అడ్డంకులు … Continue reading బీసీ రిజర్వేషన్ల కోసం ఏకం అవ్వాలి