బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ధ్యేయం..!
బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ధ్యేయం..! – రిజర్వేషన్ల అమలు స్టే పై అనుమానాలు వద్దు – ప్రతిపక్ష అసత్య ప్రచారాలను నమ్మొద్దు – ప్రముఖ న్యాయవాది నర్సింగ్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలోని బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తాండూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది నర్సింగ్ రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో హైకోర్టు స్టే విధించడం బాధాకరమన్నారు. ఈ విషయంపై … Continue reading బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ధ్యేయం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed