ఇసుక మాఫీయా.. వర్సెస్ పోలీస్..!

ఇసుక మాఫీయా.. వర్సెస్ పోలీస్..! – రవాణాను అడ్డుకున్నందుకు.. ఖాకీలకే వార్నింగ్ – ట్రాక్టర్‌ను పోలీసుల మీదకు ఎక్కించే యత్నం – బషీరాబాద్‌ మండలం దామర్‌చేడ్‌లో ఘటన బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలంలో ఇసుక మాఫీయా రెచ్చిపోయింది. ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసుల మీదుకే ట్రాక్టర్‌ను ఎక్కించే ప్రయత్నం చేసినట్లు తీవ్ర దుమారం రేగుతోంది. ఈ సంఘటన బషీరాబాద్‌ మండలంలోని దామర్‌చేడ్‌ గ్రామంలో జరిగింది. విశ్వసనీయ సమాచారం … Continue reading ఇసుక మాఫీయా.. వర్సెస్ పోలీస్..!