మృతునికి కుటుంబానికి బుయ్యని భరోసా

మృతునికి కుటుంబానికి బుయ్యని భరోసా – అనుచరులతో ఆర్థిక సాయం అందజేత తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలోని ఓ మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి భరోసా అందించారు. మండలంలోని కొత్లాపూర్ గ్రామానికి చెందిన మ్యాతరి చంద్రప్ప మరణించారు. శనివారం ఈ విషయం తెలుసుకున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు తన అనుచరుల ద్వారా ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. … Continue reading మృతునికి కుటుంబానికి బుయ్యని భరోసా