అట్టహాసంగా ఆర్ఎస్ఎస్ పథ సంచలన్
అట్టహాసంగా ఆర్ఎస్ఎస్ పథ సంచలన్ – పురవీధుల్లో కరసేవకులపై పూలవర్షం – మార్మోగిన భారత్ మాతాకీ జై నినాదాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఆర్ఎస్ఎస్(స్వయం సేవక్ సంఘ్) పథ సంచలన్ అట్టహాసంగా కొనసాగింది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం తాండూరు పట్టణంలోని పథ సంచలన్ చేపట్టారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి పథ సంచలన్ ప్రారంభమయ్యింది. ప్రత్యేక వాహనంలో భారత మాత చిత్రపటంతో పాటు డాక్టర్ జీ, గురూజీ … Continue reading అట్టహాసంగా ఆర్ఎస్ఎస్ పథ సంచలన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed