‘మంచ్’ నడక సందేశం..!

‘మంచ్’ నడక సందేశం..! – పురవీధుల్లో అట్టహాసంగ్ వాక్‌ థాన్ – పాల్గొన్న మార్వాడీ యువమంచ్ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : నడకతోనే మనిషి ఆరోగ్యంగా ఉంటారని తాండూరు మార్వాడి యువమంచ్ మంచ్ సందేశాన్ని ఇచ్చింది. మార్వాడి యువమంచ్ జాతీయ కార్యక్రమంలో భాగంగా తాండూరు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వాక్ థాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. తాండూరు మంచ్ వ్యవస్థాపకులు విజయ ప్రకాష్ సార్దా జెండా ఊపి నడక ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని మార్వాడి బజార్ నుంచి … Continue reading ‘మంచ్’ నడక సందేశం..!