ఈనెల 18న తాండూరు బంద్

ఈనెల 18న తాండూరు బంద్ – అందరు మద్దతిచ్చి విజయవంతం చేయాలి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 18న తాండూరు బంద్ నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు స్టే విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీసీ … Continue reading ఈనెల 18న తాండూరు బంద్