పత్తికి.. నిప్పు..! – మంటపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు – కౌలు రైతుకు తీరనినష్టం – పొలీసులను ఆశ్రయించి ఫిర్యాదు – బసీరాబాద్ మండలంలో ఘటన బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : కష్టపడి పండించిన పత్తికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. అగ్గికి బుగ్గిపాలైన పంటతో కౌలు రైతుకు తీవ్రనష్టం వాటిళ్లింది. ఈ సంఘటన బషీరాబాద్ మండలంలో చోటు చేసుకుంది. బాధిత కౌలు రైతు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎక్మాయి గ్రామానికి చెందిన దానం కృష్ణ వ్యవసాయ పనులు … Continue reading పత్తికి.. నిప్పు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed